E.G: అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం గోకవరం ఎంపీపీ సమావేశం కార్యాలయంలో మూడు రోజుల వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాలంటీరు నిరక్షరాస్యులైన పది మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.