ATP: నార్పల ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో ప్రభాకర్ తనిఖీ చేశారు. రెండేళ్ల మండల పరిషత్ గ్రాంట్, ఎన్ఆర్ఆజీఎస్ నిధులతో జరిగిన పనులను తెలుసుకున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మమతదేవితో మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ముందుగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు.