ప్రకాశం: చంద్రశేఖరపురంలో వీధి కుక్కలు సైరవిహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కుక్కలు గుంపులు గుంపులుగా చేరి పెద్ద పెద్దగా అరుస్తూ సైరవిహారం చెబుతున్నారు. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికుల సంచులను కుక్కలు లాక్కోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు.