ADB: నియోజకవర్గ ప్రజలు గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలో గల సూర్య గణేష్ మండలి యొక్క జెర్సీలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించి గణేష్ మండలి సభ్యులకు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.