పియర్ పండ్లను తరుచూ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాదు రక్తపోటు అదుపులో ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి.