HYD: గాంధీ ఆస్పత్రిలో సోమవారం బైక్ దొంగ హాల్చల్ చేశడు. యాదాద్రి జిల్లా ఆలేరు వాసి వినోద్ మధ్యాహ్నం గాంధీ మార్చురీ వద్ద పార్కింగ్ నుంచి హోండా బైకును భార్యతో కలిసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే MCH సమీపంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే పట్టుకున్నారు. విచారణలో గతంలో గాంధీ ఆస్పత్రి పరిధిలోనే రెండు బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.