NLG: దేవరకొండ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో కొండ్రపల్లి శ్రీను నేతృత్వంలో గురుకుల టీచర్లు వారి సమస్యలపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత గురుకుల టైం టేబుల్ మార్చాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్, గెజిటెడ్ హోదా, కేర్ టేకర్స్, రెండవ శనివారం సెలవు, హాఫ్ లీవ్స్ మంజూరు చేయాలన్నారు.
Tags :