KRNL: జిల్లాకు తొలి కలెక్టర్గా రావు షెబ్ ఎంఆర్ బంగార 1945లో నియమితులయ్యారు. ఆయన బ్రిటిష్ కాలం నాటికే జిల్లాలో పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అభివృద్ధికి పునాది వేసిన కలెక్టర్గా ఆయన పేరు చరిత్రలో నిలిచింది. ఇక కర్నూలు జిల్లా మొదటి మహిళా కలెక్టర్గా డాక్టర్ సృజన రికార్డులకెక్కారు.