HNK: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చేపల వేటకు వెళ్లిన భాస్కర్ (45) అనే వ్యక్తి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.