కడప: జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి అత్యవసర సేవల విభాగం క్యాజువాలిటీకి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా 08562225413ను సంప్రదించాలని రిమ్స్ ఆర్ఎంఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ నంబరు 24*7 అందుబాటులో ఉంటుందన్నారు.