భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ స్టడీ సెంటర్ ప్రారంభం అయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొహమ్మద్ వాజీద్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9573194525, 9491109275 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.