GNTR: తెనాలి డివిజన్ వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు మొత్తం 332.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలు. తెనాలి 35.8 మి.మీ, దుగ్గిరాల 58.6 మి.మీ, కొల్లిపర 43.2 మి.మీ, కాకుమాను 39.4 మి.మీ, తాడేపల్లి 45.6 మి.మీ, మంగళగిరి 39.2 మి.మీ, చేబ్రోలు 48.4 మి.మీ, పొన్నూరు 22.6 మి.మీ నమోదైంది.