VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం 9 గంటలకు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:30గం.లకు కృష్ణదేవిపేటలో అల్లూరి మెమోరియల్ పార్కులో అల్లూరి జయంతిని స్టేట్ ఫంక్షన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.