NDL: స్థానిక నెరవాటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. అండర్ 13 బాలబాలికలకు నిర్వ హించే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 5వ తేదీలోపు ఏపీ చెస్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.