NDL: కూటమి ప్రభుత్వం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు గ్రామంలో ఎమ్మెల్య జయసూర్య పర్యటించనున్నట్లు తెలిపారు. ఉ.08.00 గం.లకు బూత్ ఇన్ఛార్జ్లతో కలిసి ఇంటింటికీ తిరిగి పథకాల గురించి వివరిస్తారని, గ్రామ KSS సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు పాల్గొనాలని టీడీపీ మండల నాయకులు గిరి పిలుపునిచ్చారు.