కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామంలో, అమలాపురం మండలం వన్నె చింతలపూడి గ్రామంలో జరుగు ‘సుపరిపాలన’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో ‘సుపరిపాలన’ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్యెల్యే కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది.