SRD: వర్షాలు వల్ల వాగులు బ్రిడ్జ్‌పై నుంచి ప్రవహిస్తున్నాయని ఈ మేరకు కంగ్టి సర్కిల్ పరిధి తాత్కాలికంగా కొన్ని రహదారులు మూసివేసినట్లు కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ప్రయాణికులు ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నాలు చేరాదని సూచించారు. కల్హేర్- పిట్లం, వాసర్- కంగ్టి, జంగి కే -బి, వంగదల్ – గైరాన్ తండ , తడకల్ -బాన్స్వాడ దారులు మూసివేసామన్నారు.