AKP: ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనేందుకు అనకాపల్లి నుంచి వచ్చే బస్సుల రూట్ మ్యాప్‌ను అధికారులు ఖరారు చేశారు. అనకాపల్లి నుంచి పెందుర్తి, వేపగుంట, అడవివరం హనుమంతవాక, ఎండాడ మీదుగా లా కాలేజ్ రోడ్డుకు చేరుకుని వారికి కేటాయించిన కంపార్ట్మెంట్లకు చేరుకోవాలన్నారు.