శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘టీమిండియానే ఆసియాకప్ టైటిల్ ఫేవరేట్. కానీ, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అందరినీ విస్మయానికి గురిచేస్తూ.. గెలిచే అవకాశం కూడా ఉంది. టీమిండియా స్క్కాడ్ బలంగా ఉంది. ఇది T20 క్రికెట్. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఎవరైనా ఛాంపియన్లుగా అవతరించొచ్చు’ అని పేర్కొన్నాడు.