కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో మంగళవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. దోసకాయ రూ.18, వంకాయ రూ.24, ఉల్లిపాయలు, దొండకాయలు రూ.26, బెండకాయలు రూ.28, బంగాళాదుంప, బీట్రూట్ రూ.29, బీరకాయ రూ.32-38, టమాటా రూ.41, క్యారెట్ రూ.47, కాప్సికం రూ.69, అత్యధికంగా ఫ్రెంచ్ బీన్స్ రూ.81కి లభిస్తున్నాయని వ్యాపారులు తెలిపారు.
Tags :