BDK: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడు ప్రతి ఇంటి పుట పందిరిలో విరాజిల్లి, అందరికీ ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.