SRPT: హుజూర్నగర్ పట్టణంలో పాతబస్తీ యాదవ్ బజార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో HNR మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలకు ఆయురారోగ్యలతో ప్రసాదించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ పట్టణ కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ , జక్కుల వెంకటేష్ యాదవ్, ప్రశాంత్,యూత్ సభ్యులు పాల్గొన్నారు.