TG: ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరదలు, జలాశయాల్లో నీటి సమార్థ్యం ప్రాజెక్టుల రక్షణపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.