KNR: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల మణెమ్మ (50) మరియు మొగిలి (60) దంపతులు బుధవారం ఘన్మక్ల నుండి రెడ్డిపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, మల్లన్నపల్లి గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ పప్రమాదంలో మణెమ్మకు తలకు తీవ్ర గాయాలు కాగా, మొగిలికి స్వల్ప గాయాలయ్యాయి. జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.