TG: మెదక్ జిల్లా రామాయంపేటలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ భారీ వర్షాలకు నీట మునిగింది. ఈ వరదల్లో 300 మంది విద్యార్థునులు చిక్కుకోగా.. రెస్క్యూ టీమ్ వారిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Tags :