BDK: మణుగూరులో AGHSలో బాలికలకు వైద్యులు గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. అనంతరం రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్య విద్యను బోదిస్తూ, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని, తడిలో దుస్తులు వేసుకోరాదనీ, కాచి చల్లార్చిన నీరు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని Dr. నిశాంత్ రావు సూచించారు.