NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురించి ఇష్టారీతిన మాట్లాడితే తాట తీస్తామని కావలి పట్టణ ముస్లిం మైనారిటీ నేతలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ పట్టణంలోని షాదీ మంజిల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ YCP నాయకులపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు, కార్యకర్తలుె, తదితరులు పాల్గొన్నారు.