GDWL: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఓట్ చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘స్టాప్ ఓట్ చోరీ’ పోస్టర్ను జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ మరియు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత చేతుల మీదుగా ఈ పోస్టర్ను గురువారం విడుదల చేశారు.