NLR: మంత్రి ఆనం ఇవాళ సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ.. చికిత్స పొందిన బాధితులకు దాదాపు రూ. 83.34 లక్షలను చెక్కుల రూపంలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు రూ. 4.20 కోట్లు అందించామన్నారు.