SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి వేదొక్త ఆశీర్వచనం నిర్వహించారు. స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందజేశారు.