KMR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 4.25 గంటలకు ‘ఫ్లడ్ ఎఫెక్ట్’ పై జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మీడియాకు అనుమతి లేదని, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్ద దిగినప్పటి నుంచి మీటింగ్ హాల్లోకి వెళ్లే వరకు వీడియో, ఫోటోలు తీయడానికి మాత్రమే జర్నలిస్టులకు అనుమతి ఉందన్నారు.