SKLM: మండల కేంద్రం సారవకోట అలుదు గ్రామాల్లో గల ఎరువులు దుకాణాలపై గురువారం శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులు దుకాణంలో ఉన్న రికార్డులు పరిశీలించి అక్కడ సరకుల విషయాలను తెలుసుకున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందజేయాలని లేదంటే చర్యలు ఉంటాయని అన్నారు.