AP: విజయవాడ ఏసీబీ కోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. మిథున్ రెడ్డి మద్యం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
Tags :