KRNL: బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మిగనూరులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం. జిల్లా అధ్యక్షుడు సామెలు సమక్షంలో గోనెగండ్ల మండలం బి అగ్రహారం గ్రామానికి చెందిన ఆండ్రి బంగారప్పను నూతన అసెంబ్లీ అధ్యక్షుడిగా ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లక్ష్మి నారాయణ, నూతన కమిటీకి పత్రాలను అందజేశారు.