KRNL: మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామం చాకలి దేవేంద్రకు చెందిన ఎద్దును ఎమ్మిగనూరు మండలం వెంకటగిరి గ్రామస్థుడు రూ. 5 లక్షలకు ఇవాళ కొనుగోలు చేశారు. ఈ వృషభం గతంలో రాతి దూలం లాగడంలో బహుమతి గెలుచుకుంది. విషయం తెలుసుకున్న YCP జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత భీమ్ రెడ్డి వృషభానికి పూలమాలలు వేసి యాజమానిని అభినందించారు.