ADB: జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో విద్యుత్ పోరాట అమర వీరుల సంస్మరణ సభ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అమరులైన వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం ఫలితం వల్లే నేటి ఉచిత విద్యుత్ అమలు అవుతుందని తెలిపారు. రాఘవులు, కిరణ్, దత్తాత్రి తదితరులున్నారు.