PDPL: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నిండిన ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం MLA రాజ్ ఠాగూర్ పరిశీలించారు. గురువారం ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు 7 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 6.5 లక్షల క్యూసెక్కులను 40 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.