KDP: ఆపన్నులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తోందని పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీకి మంజూరైనా రూ.4.32లక్షల చెక్కును ఆమె అందించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.