TG: వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. దీనికి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సీఎం బయల్దేరారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీఎస్, డీజీపీ ఉన్నారు. ముందుగా ఆయన ఎల్లంపల్లిలో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తర్వాత మెదక్ జిల్లాలో ఏరియల్ సర్వే చేయనున్నారు.