BDK: స్వామివారి కృపతో ప్రజలు సుఖ సంతోషాలు,ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇవాళ టేకులపల్లి మండలం బోడు క్రాస్ రోడ్డు వద్ద వినాయక చవితి నేపథ్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి కొలువు తీరిన సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వహించిన ప్రత్యేక పూజలు MLA కోరం కనకయ్య లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. ప్రజలు పండుగని ప్రశాంతంగా జరుపుకుంటూ.. ప్రభుత్వ అధికారలకు సహకరించాలని కోరారు.