MBNR: వినాయక చవితి సందర్భంగా ఎస్సై విక్రమ్ తన ఉదారతను చాటుకున్నారు. బుధవారం మండలంలోని యన్మన్గండ్లలోని ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 70 మంది నిరుపేద విద్యార్థులకు చెప్పులు, వాలీబాల్ నెట్‌ను ఆయన బహూకరించారు. ఎస్సై విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాల్గొన్నారు.