NRML: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో ప్రాజెక్టుకి 396 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వచ్చినట్లు బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 358.60 మీటర్లు ఉందని తెలిపారు.