NDL: నందికోట్కూరు మండలం, అల్లూరులో సవరమ్మ కమిటీ ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వినాయక తొలి పూజలో ఎమ్మెల్యే జయసూర్య నేడు పాల్గొన్ని, ప్రత్యేక పూజ చేశారు. స్వామి ఆశీర్వాదం తీసుకొని, ప్రజలందరికి స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలతో గడపలని, అన్నివిఘ్నాలు తొలగిపోయి, వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నారు.