కృష్ణా: పెడన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ కటకం నాగకుమారి బుధవారం తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆమె కోరారు.