వనపర్తి: జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6:00 గంటల సమయానికి ఘనపూర్లో 75.3MM, వనపర్తి 63.5, పెద్దమందడి 61.5, గోపాల్ పేట 47.8, ఏదుల 41.5, రేవల్లి 39.8, పాన్గల్ 36.0, విలియంకొండ 31.3, పెబ్బేర్ 31.0, సోలిపూర్ 30.3, కనాయిపల్లి 29.0, వెల్గొండ 23.8, మదనాపూర్ 23.5, దగడ 22.3, ఆత్మకూరు 21.8 MM వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Tags :