SDPT: రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు మండపాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ విషయంలో ప్రమాదాలు జరగకుండా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.