భారత మాజీ క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ IPLకు వీడ్కోలు పలికాడు. ‘ఐపీఎల్ ఆటగాడిగా నా ప్రయాణం ముగిసింది’ అని పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఆయన అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అశ్విన్ IPLలో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.