WGL: వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లో గణనాథులు కొలువుదీరనున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల భక్తులు మండపాలను అందంగా ఆకుపచ్చని తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. డప్పుచప్పుళ్లతో వాహనాల్లో గణనాథులను మండపాలకు రానున్నాడు. 9రోజులు అంగరంగ వైభవంగా గణపయ్య పూజలు అందుకోనున్నాడు.