ADB: భీంపూర్ మండలంలో యువకులు వినూత్న ఆలోచనతో గణేష్ మండప ఏర్పాటు చేశారు. మండలంలోని నిపాని గ్రామానికి చెందిన విశ్వజన యూత్ గణేష్ మండలి వారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించడం కోసం ట్రాక్టర్ ట్రాలీకి కర్రలను అమర్చి రేకులను బిగించారు. ఇది గమించిన స్థానికులు చరవాణిలో చిత్రీకరిస్తున్నారు. వినూత్నంగా ఆలోచనతో ఇలా చేశామని తెలిపారు.