SRPT: ఈ డబ్ల్యూ ఐడీసీ ద్వారా చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఇంజనీరింగ్ అధికారులను బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో 13 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఐటిఐ కళాశాల భవనం పనులను త్వరగాతిన పూర్తి చేయాలని ఆదేశించారు.